ఇటీవల నాని “హిట్ త్రీ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. మే ఒకటో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం బీసీ సెంటర్లను టార్గెట్గా చేసుకొని చేసిన ఈ సినిమా బాగానే వర్కౌట్ అయినట్లుగా చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్లో