Home
Deepika Padukone
Deepika Padukone News
-
Deepika : స్పిరిట్ vs AA22xA6.. దీపిక చేసింది కరెక్టేనా?
టాలీవుడ్ నుంచి ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల హీరోయిన్ విషయంలో.. దీపిక పదుకొనే హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీలో.. ముందుగా దీపిక పదుకొనేని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ అమ్మడు పలు కండీషన్స్తో పాటు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. అంతేకాదు.. స్పిరిట్ కథను లీక్ చేసేసింది. ఇది సందీప్కు నచ్చలేదు. దీంతో.. వెంటనే త్రిప్తి డిమ్రిని హీరోయిన్గా అనౌన్స్ చేశాడు. Also… -
AA22xA6 : అఫీషియల్ అనౌన్స్మెంట్ అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్లో దీపికా పదుకొనే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ ఎంటర్టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచే సినిమాపై అభిమానులకు ఆకాశాన్నంటేలా అంచనాలు ఏర్పడ్డాయి. సైన్స్ ఫిక్షన్, యాక్షన్-ఫాంటసీ జోనర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్కి సంబంధించి సాలిడ్ అప్డేట్ను ఒక్కోక్కటిగా ప్రకటిస్తున్నారు మేకర్స్. Also Read : Aadi Saikumar : ఆది… -
Prabhas : ‘కల్కి 2’ అభిమానులకు శుభవార్త చెప్పిన నిర్మాత..!
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ ఎంత పెద్దగా ఉందో మనకు తెలిసిందే. ఈ లిస్ట్లో ‘కల్కి 2 కూడా ఉంది. కాగా ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కోసం కూడా చాలా మంది ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనులలో ఉండగా,రీసెంట్గా అమితాబ్ బచ్చన్ కూడా ‘కౌన్ బనేగా కరోడ్పతి’ పూర్తి చేసిన తర్వాత, కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటానని తెలియజేశారు. ఇక ‘కల్కి 2898… -
Deepika Padukone : కల్కి సీక్వెల్.. దీపిక అవే కండీషన్లు..!
Deepika Padukone : దీపిక పదుకొణె ఈ నడుమ బాగా ట్రోల్ అవుతోంది. స్పిరిట్ సినిమా కోసం తీసుకుంటే నానా రకాల కండీషన్లు పెట్టేసింది. 8 గంటలే పని చేస్తానని.. రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాలని, లాభాల్లో వాటాకావాలని, కొన్ని రకాల సీన్లు ఉండొద్దని.. తనకు అనుకూలంగా ఉన్న రోజుల్లోనే షూటింగ్ పెట్టాలని కండీషన్లు భారీగా పెట్టేయడంతో సందీప్ సీరియస్ అయ్యాడు. దెబ్బకు ఆమెను తీసేసి త్రిప్తి డిమ్రిని తీసుకున్నాడు. దాంతో దీపికపై చాలా ట్రోల్స్ వచ్చాయి. వాటిపై… -
Kalki 2898 AD : నాగ్ అశ్విన్ ఆశలపై నీళ్లు చల్లిన ప్రభాస్?
ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన ‘కల్కి 2898 AD’ సినిమా ఇండియన్ సినీ పరిశ్రమలో సరికొత్త ఒరవడిని సృష్టించింది. అన్ని భారతీయ భాషలలో అద్భుతమైన ఆదరణ పొందిన ఈ సైన్స్-ఫిక్షన్ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఒకే భాగంలో సమగ్రంగా కథ చెప్పడం కుదరక పోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ తప్పనిసరయింది. Also Read:Thuglife : థగ్ లైఫ్ ఫస్ట్ డే కలెక్షన్లు.. మరీ ఇంతేనా..? అందుకే, నాగ్ అశ్విన్ సీక్వెల్ను… -
Deepika Padukone : దీపిక నాతో రెండేళ్లు డేటింగ్ చేసింది.. నటుడి షాకింగ్ కామెంట్స్..
Deepika Padukone : దీపిక పదుకొణె ఇప్పుడు రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. కానీ పెళ్లికి ముందే ఆమె చాలా మందితో డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని ఆమె చెప్పకపోయినా.. చాలా సార్లు ఆమెతో డేట్ చేసిన వాళ్లే బయట పెట్టేశారు. ఇప్పుడు మరో నటుడు, మోడల్ ఇదే కామెంట్స్ చేశారు. ముంబైకి చెందిన నటుడు, మోడల్ ముజమ్మిల్ ఇబ్రహీం తాజాగా ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. ఇందులో… -
Deepika Padukone: ‘స్పిరిట్’ కోసం తగ్గని దీపిక.. అల్లు అర్జున్ కోసం ఎందుకు తగ్గింది?
స్పిరిట్ కోసం తగ్గని దీపిక పదుకొనే.. అల్లు అర్జున్, అట్లీ సినిమా కోసం తగ్గిందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ముందుగా స్పిరిట్ సినిమాలో దీపికను తీసుకోవాలని అనుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. కానీ అమ్మడు పెట్టిన కండీషన్స్ ఆయనకు నచ్చలేదు. 20 కోట్ల పారితోషికం, రోజుకి ఇన్ని గంటలే షూటింగ్లో పాల్గొంటానని చెప్పిందట. దీంతో ఆమె ప్లేస్లో త్రిప్తి డిమ్రిని తీసుకున్నాడు. కానీ దీపిక వర్సెస్ సందీప్ వార్ మాత్రం గట్టిగానే నడిచింది. ముఖ్యంగా దీపిక… -
Sandeep vs Deepika: స్పిరిట్ పంచాయతీలో తప్పెవరిది? బలైంది ఎవరు?
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న సందీప్ రెడ్డి వంగా అనూహ్యంగా వార్తల్లోకి వచ్చాడు. నిజానికి స్పిరిట్ సినిమా నుంచి దీపికా తప్పుకుందనే వార్త ముందు వెలుగులోకి వచ్చింది. దానికి దీపికా పెట్టిన కొన్ని కండిషన్స్ కారణమని కూడా అన్నారు. దీపికా పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెను ప్రాజెక్టు నుంచి వెళ్లిపోమని కోరారని, దాంతో ఆమె వెళ్లిపోయిందని బయటకు తెలిసింది. అంతేకాదు, అనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ లాంటి పాత్రలో బోల్డ్ క్యారెక్టర్లో… -
Sandeep Reddy : ఆమె నిజస్వరూపం ఇదే.. బాలీవుడ్ హీరోయిన్పై సందీప్ రెడ్డి ఫైర్
‘యానిమల్’ మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్ టూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక త్వరలో ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఇందులో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తుందని ఇటీవల అనౌన్స్ చేశాడు. అయితే ముందు దీపికా అంటూ వార్తలు రాగా, అనేక కండిషన్లు పెట్టడం వల్ల ఆమెకు సందీప్ గుడ్ బై చెప్పేశాడని వార్తలొచ్చాయి. అయితే ఇదే ఇష్యూ మీద బాలీవుడ్ మీడియాలో వరుసగా… -
Spirit: రుక్మిణి, మృణాల్ కాదు, యానిమల్ బాభీ 2ని దింపుతున్నాడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి విజయవంతమైన చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన సందీప్ రెడ్డి వంగా, ఈ సినిమాతో ప్రభాస్ను పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్ఫుల్గా ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రం ప్రకటన వెలువడినప్పటి నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా హీరోయిన్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!