బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకొనే ప్రస్తుతం కెరీర్‌లో ఒక విచిత్రమైన మలుపును ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు పాన్-ఇండియా చిత్రాల్లో ప్రభాస్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ రావడమే కాకుండా, ఆ రెండు ప్రాజెక్టులు ఇండస్ట్రీలో సూపర్ క్రేజీ గా మారాయి. ఒకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, మరొకటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఉండగా, ఈ రెండు సినిమాల నుంచి దీపిక వైదొలగడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. Also Read : Chiranjeevi : మెగాస్టార్ ఫ్యాన్స్‌కు…