‘జవాన్’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శకుడు అట్లీ, ఇప్పుడు తన తదుపరి సినిమా “AA22 x A6” కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో ఆయన మరోసారి సౌత్ నుంచి బాలీవుడ్ వరకు హడావుడి చేయబోతున్నాడు. ఇందులో అల్లు అర్జున్, దీపికా పదుకొణె జంటగా నటిస్తుండగా, ఈ ప్రాజెక్ట్ గురించి మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు దీపికా భర్త రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ హైప్‌ను ఆకాశానికెత్తేశాయి. చింగ్స్ యాడ్…
Deepika Padukone : సినిమా ఇండస్ట్రీలో అవమానాలకు కొదువే ఉండదు. ఇప్పుడు స్టార్లుగా ఉన్న వారంతా ఒకప్పుడు విమర్శలు ఎదుర్కున్న వారే. అందులోనూ హీరో, హీరోయిన్లకు బాడీ షేమింగ్ అనేది ఓ పెద్ద శత్రువు. స్టార్ హీరోయిన్లకు సైతం ఈ బాడీ షేమింగ్ అనేది తప్పలేదు. కొందరు తర్వాత కాలంలో వాటిని బయట పెడుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కూడా బాడీ షేమింగ్ ను ఎదుర్కుందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. తాను…