బిగ్ బాస్ తెలుగు ఎప్పటిలాగే ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈ సీజన్ ఇప్పటికే పలు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మరో వీకెండ్ కి వచ్చేసింది. ఈ వారం కూడా ఒక సెన్సేషనల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ కి పెద్ద ఎత్తున సినిమా టీమ్స్ క్యూ కట్టాయి. అసలు విషయం ఏమిటంటే మరికొద్ది రోజులలో దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.…