తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ అనే చిత్రంలో నటిస్తు మళ్లీ టాలీవుడ్‌ను పలకరించనున్నారు. ఆగస్టు 1న తన పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్రబృందం ఆమెకు అద్భుతమైన ప్రీ బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆమెకు తెలియకుండా తీసుకొచ్చిన కేక్‌తో సెట్స్‌లో సర్‌ప్రైజ్ వేడుక నిర్వహించగా, మృణాల్ ఎంతో భావోద్వేగంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Also Read : Samantha- Raj :…