సీతారామంతో తెలుగు వాళ్లకు సీతామహాలక్ష్మీగా చేరువైన మృణాల్ ఠాకూర్.. నార్త్‌లో హిట్ సౌండ్ విని ఆరేళ్లు కావొస్తోంది. 2019లో వచ్చిన బాట్లా హౌస్ తర్వాత బ్లాక్‌బస్టర్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడలేదు. సీతారామంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, హాయ్ నాన్నతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. కానీ ఫ్యామిలీ స్టార్ ఆమె హ్యాట్రిక్ హిట్‌కు బ్రేకులేసింది. ఫలితంగా “గోల్డెన్ లెగ్” ట్యాగ్ మిస్ అయ్యింది. బీటౌన్‌లో…