Home Loan Demand Dips: కరోనా విజృంభణ తర్వాత తగ్గిన వడ్డీ రేట్లు.. ఆ తర్వాత మళ్లీ పెరుగుతూ పోతున్నాయి.. వాటి ప్రభావం లోన్లపై స్పష్టంగా కనిపిస్తుంది.. ఆ ఓవేదిక దీనిని స్పష్టం చేస్తోంది.. డిసెంబర్ త్రైమాసికంలో హోం లోన్స్‌కు డిమాండ్ తగ్గిపోయిందట.. కానీ, ఇదే సమయంలో అన్‌సెక్యూర్డ్ రుణాలైన క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్‌కు డిమాండ్ పెరిగినట్టు క్రెడిట్ సమాచార కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ పేర్కొంది.. క్రెడిట్ కార్డులు మాదిరి వినియోగ ఆధారిత ఉత్పత్తులను ఎక్కువ…