మేషం :– ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సోదరులతో మనస్పర్థలు తలెత్తుతాయి. పత్రికా రంగంలో వారికి కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. వృషభం :- వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. సభలు,…
మేషం :- రాజకీయాల్లో వారికి మతిమరుపు పెరగడం వల్ల ఆందోళనకు గురవుతారు. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలో వారికి శ్రమ అధికమవుతుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి అధికమవుతుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. వృషభం :- వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశీ చదువులకు మార్గం సుగమమవుతుంది. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి పంపకాల విషయమై దాయాదులతో ఒప్పందానికి…
మేషం :- రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో ఇబ్బందులు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. శత్రువులు మిత్రులుగా మారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. వృషభం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సానుకూలమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ఇంటా, బయట ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. తలచిన…