తెలుగు ఆడియన్స్ తో ఫ్యామిలీ స్టార్ గా పేరు పొందిన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ఉంది. వెంకటేష్ ఎన్నో ఫ్యామిలీ సినిమాలను చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.. ప్రేక్షకులను నవ్వించడం లో అయిన అలాగే సెంటిమెంట్ పండించి కన్నీళ్లు రప్పించాలన్నా వెంకటేష్ వల్లనే సాధ్యం.మాస్ ఆడియన్స్ కు కూడా వెంకటేష్ సినిమాలు అంటే ఇష్టం.ఎలాంటి కథలో అయిన వెంకటేష్ తనదైన యాక్టింగ్ తో అందరినీ మెప్పిస్తాడు.…