Rashmika : రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా ఆమె నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. మూవీ ప్రమోషన్లలో రష్మిక ఫుల్ జోష్ తో పాల్గొంటుంది. తాజాగా ఈవెంట్ లో విజయ్ దేవరకొండతో నటించిన డియర్ కామ్రేడ్ సినిమాపై స్పందించింది. ఆ మూవీ తనకు ఎంతో స్పెషల్ అని..…
Rashmika : విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్ అంటూ కొన్నేళ్లుగా రూమర్లు వస్తున్నా వీరు మాత్రం స్పందించట్లేదు. ఎప్పటికప్పుడు అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా రష్మిక చేసిన పోస్టు వీరిద్దరి డేటింగ్ ను కన్ఫర్మ్ చేసేలా ఉంది. రష్మిక తన మైసా సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీకి స్టార్ హీరోలు విషెస్ చెబుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ విషెస్ చెప్పారు. ఇది అద్భుతంగా ఉంటుంది అని ఇన్…
Vijay Deverakonda Mother Cameo in Dear Comrade: విజయ్ దేవరకొండ చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. ఆ సంగతి అలా ఉంచితే ఒక ఆసక్తికరమైన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా…
Dear Comrade : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ,నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ “గీతా గోవిందం”..స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.సినిమాలో వీరిద్దరి జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ సినిమా తరువాత వీరిద్దరూ జంటగా నటించిన మూవీ డియర్ కామ్రేడ్..దర్శకుడు భరత్ కమ్మ ఈ సినిమాను రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నేని…
Dear Comrade: ప్రేక్షకులు మనసు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒక సినిమా మీద ఎన్నో అంచనాలను పెట్టుకొని థియేటర్ కు వెళ్లి.. అక్కడ కూడా అదే అంచనాలను పెట్టుకొని చూస్తారు. ఆ అంచనాలు ఆ సినిమా అందుకోకపోతే సినిమా ప్లాప్ అని చెప్పేస్తారు. ఆ అంచనాలు అన్ని తగ్గాకా ఓటిటీలో సినిమా చూసి అరే ఈ సినిమా కూడా బానే ఉందే అని చెప్పేస్తారు.
విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ కలసి భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. జూలై 26, 2019లో ఈ సినిమా విడుదలైంది. రశ్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విటర్ లో ఈ సినిమాను గుర్తు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ సినిమా…
స్టార్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన ‘డియర్ కామ్రేడ్’ జూలై 26, 2019న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను తీసినా, ఒకేసారి తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. లవ్, పెయిన్, ఎమోషన్స్, యాంగర్… ఈ నాలుగింటి సమ్మిళితంగా ‘డియర్ కామ్రేడ్’ మూవీ తెరకెక్కింది. అయితే… అప్పట్లో అనివార్య కారణాల వల్ల హిందీ వెర్షన్ విడుదల కాలేదు. దాంతో 2020 జనవరి 19న ‘డియర్ కామ్రేడ్’…