ఈ మధ్య కొన్ని సినిమాలు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు వారాల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఈ సినిమా కామెడీ మూవీగా వచ్చింది. అందరిని బాగానే ఆకట్టుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఈనెల 28 న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.. తమిళంతో పాటుగా తెలుగులో…
తమిళంలో అనేక సినిమాలకు మ్యూజిక్ అందించి తెలుగులో కూడా కొన్ని సినిమాలకు సంగీతం అందించిన జివి ప్రకాష్ కుమార్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా 'డియర్' అనే సినిమా