ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హాలీవుడ్ స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘మిషన్ ఇంపాసిబుల్’ సిరీస్‌లో, రీసెంట్‌గా విడుదలైన.. ‘ది ఫైనల్ రెకనింగ్’ థియేటర్లలో మే 17న విడుదలై ఘన విజయం సాధించింది. టామ్ క్రూజ్ తన అద్వితీయ యాక్షన్ పర్ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకులను మంత్రిముగ్ధులను చేశారు. దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్వారీ తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా 589 మిలియన్ డాలర్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎప్పటికప్పుడు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మోమెంట్స్,…