ఇటీవల కాలంలో ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలల్లో ఎక్కువగా హార్రర్ సినిమాలే ఎక్కువగా హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా భూతద్ధం భాస్కర్ నారాయణ, హారర్ మూవీ తంత్ర, పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ సినిమాగా భీమా, క్రైమ్ థ్రిల్లర్‌గా సైరన్ లాంటి సినిమా మంచి టాక్ ను అందుకున్నాయి. అలా�