ఐపీఎల్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తలో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండియాకు ఆడుతున్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే ఈ బ్యాటర్లు.. ఐపీఎల్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ, ఆర్సీబీ మ్యాచ్‌లో డీసీ అద్భుత విజయం సాధించిం�