ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన బెంగళూరు జట్టులో ఓపెనర్లు ఇద్దరు విరాట్ కోహ్లీ (12), దేవదత్ (17) వరుస ఓవర్లలో పెకిలియన్ చేరుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వ�