ఈరోజు మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డబుల్ హెడర్ సందర్బంగా రెండో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో రాహుల్ లేకపోవడంతో మయాంక్ అగర్వాల్ తో వచ్చిన యువ ఓపెనర్ ప్రభాసిమ్రాన్ సింగ్ (12) ఆకట�