ఈరోజు జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ కు వచ్చిన కోల్‌కత నైట్ రైడర్స్ ను బాగానే కట్టడి చేసింది. మొదట బ్యాటింగ్ కు వచ్చిన కేకేఆర్ ఓపెనర్లలో నితీష్ రానా(15) పరుగులు చేసి వెనుదిరిగిన తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి(19) కూడా తర్వాతగా ఔట్ అయ్యాడు. క�