Dayaa Trailer: సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బ జంటగా పవన్ సాధినేని దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ దయ. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
JD Chakravarthy Reveals Facts about Krishna Vamsi: ‘జేడీ చక్రవర్తి’.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సత్య, గులాబి, మనీ మనీ, మనీ, అనగనగా ఓ రాజు, బొంబాయి ప్రియుడు, దెయ్యం, ప్రేమకు వేళాయె, కోదండ రాముడు, పాపే నా ప్రాణం లాంటి ఎన్నో సినిమాలలో హీరోగా చేశారు. ఇక శివ, హిప్పీ, హోమం, సర్వం, శ్రీదేవి, ఎగిరే పావురం, ఐస్ క్రీమ్, దుబాయ్ శ్రీను, జోష్, డైనమైట్, కారి…