David Warner Farewell Test: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచే వార్నర్‌కు చివరిది. చివరి టెస్ట్ మ్యాచ్‌లో వార్నర్ సెంచరీ చేసి.. ఆటకు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్ భాయ్ 34 పరుగులు మాత్రమే చేశాడు. ఫేర్‌వెల్ టెస్టులో లైఫ్ వచ్చినా.. దేవ్ భాయ్ దాన్ని…