ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మరోసారి తన ఫామ్ ని ప్రదర్శించాడు. హాఫ్ సెంచరీతో విజృంభించి, టీ20 ఫార్మాట్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. చిన్న జట్టు ఒమన్‌పై ఆస్ట్రేలియా ఓపెనర్ 51 బంతుల్లో 56 పరుగులు చేసాడు. ఆస్ట్రేలియాకు అద్భుతంగా ఆడిన ఈ ఎడమచేత�