బాలివుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు.. ఈ వయసులో కూడా తగ్గేదేలే అంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.. ఆయన కూతురు ఐరా ఖాన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఐరా ఖాన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది.. ఆమె పెళ్లికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అయితే జనవరి…