అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని పీ అండ్ టీ కాలనీలో తండ్రిని కన్నకూతురే కడతేర్చింది.
తండ్రి.. కన్నబిడ్డలకు ఆదర్శం.. హీరో. ఇంకా ఆడపిల్లలకైతే తండ్రే సర్వస్వము..కానీ, చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచాల్సిన తండ్రే వేధింపులకు గురి చేస్తే.. బయట ఎవరో ఏడిపిస్తున్నారని తండ్రికి చెప్పాల్సిన పిల్లలు తండ్రే తమపాలిట యముడిలా తయారయ్యాడని ఎవరికి చెప్పగలరు.. తాజాగా పుట్టినప్పటి నుంచి 17 ఏళ్ల�