Home
Dating App
Dating App News
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
పోలీసులు.. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినా కూడా చాలా మంది మోసాలకు గురవుతున్నారు. తాజాగా డేటింగ్ యాప్‌లో ఓ కిలాడీ ఉచ్చులో పడ్డ ఎందరో విలవిల కొట్టుకున్నారు. చేసేదేమీలేక కాసులు వదిలించుకోవాల్సి వచ్చింది. -
Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
Tirupati: డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్తా వివాదంగా మారి బెదిరింపుల వరకు వెళ్లిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. పెళ్లికి ముందే ఆస్తులు, నగదు కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నిశ్చితార్థం రద్దు చేసుకున్న యువకుడిని.. కేసు ఉపసంహరించుకోవాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించినట్లు తెలిసింది. తిరుపతికి చెందిన సైంటిస్ట్ వంశీకి హైదరాబాద్‌కు చెందిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న నమ్రతతో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అయితే… -
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
Jackky Bhagnani: బాలీవుడ్ నటుడు, నిర్మాత, టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. కొన్ని నెలల క్రితం తన భార్య రకుల్‌తో ఉన్న బంధాన్ని ‘సిచుయేషన్‌షిప్’ అని వర్ణించి వివాదంలో చిక్కుకున్న ఆయన.. ఇప్పుడు ప్రముఖ సెలబ్రిటీ డేటింగ్ యాప్ ‘రాయా’ (Raya) లో ప్రత్యక్షమయినట్లు కొన్ని స్క్రీన్షాట్లు రెడ్డిట్‌లో లీక్ అవ్వడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఒక ప్రముఖ యూట్యూబర్ తన… -
Elon Musk: డేటింగ్ యాప్ గా మారబోతున్న ట్విటర్.. ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
Elon Musk: ఎలోన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత నిరంతరం కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతూనే ఉన్నారు. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ వచ్చే ఏడాది Xలో మస్క్ పెద్ద మార్పులు చేయబోతున్నారు. -
Crime News: డేటింగ్ యాప్‌లో పరిచయం.. మహిళపై సామూహిక అత్యాచారం
మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కఠిన చట్టాలు చేసినా వీటిలో మార్పు రావడంలేదు. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. -
Suchitra Krishnamoorthi: డేటింగ్ యాప్ లో తల్లికి నలుగురిని సెట్ చేసిన కూతురు..
సుచిత్రా కృష్ణమూర్తి, శేఖర్ కపూర్ అనే వ్యక్తిని 1997లో వివాహం చేసుకున్నారు. 2006లో విడాకులు తీసుకున్నారు. ఈయన నటుడు, చిత్రనిర్మాత ఒక కుమార్తె కావేరీ కపూర్‌ను పంచుకున్నారు, ఆమె గాయని మరియు త్వరలో హిందీ చిత్రాలలో తన నటనను ప్రారంభించనుంది. కావేరి తన తల్లితో కలిసి ఉంటోంది. ఒక కొత్త ఇంటర్వ్యూలో, సుచిత్ర సింగిల్ పేరెంట్‌గా, తన కుమార్తెతో అస్సలు కఠినంగా ఉండదని మరియు తన స్వంత తల్లిదండ్రులు ఎలా ఉండేవారో దానికి ‘విరుద్ధం’ అని చెప్పారు.… -
Hyderabad Crime: అమ్మాయిలకు వల.. 60 వేల జీతం అంటూ వ్యభిచారం
ఉద్యోగం లేని అమ్మాయిలకు వల వేసి 60 వేల జీతం అంటూ వ్యభిచారంలోకి దింపి.. డేటింగ్ యాప్‌తో వ్యభిచారం చేస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు -
Indonesia: డేటింగ్ యాప్‌లో చాట్.. పెళ్లయ్యాక పెద్ద షాక్!
సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్స్‌లో అమ్మాయిల మోజులో పడి అబ్బాయిలు మోసపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే, ఇక్కడ ఓ అమ్మాయి దారుణంగా మోసపోయింది. చేజేతులా తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాలో ఓ అమ్మాయి తరచూ డేటింగ్ యాప్‌లో యాక్టివ్‌గా ఉండేంది. ఈ క్రమంలో ఆమెకు ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. చాలాకాలం పాటు చాటింగ్ చేసుకున్న వీరి అభిరుచులు కలవడంతో.. ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. చాలాసార్లు కలుసుకున్నారు కూడా!… -
వీడియో డేటింగ్లలో అగ్రస్థానంలో హైదరాబాద్
కరోనా మహమ్మారి కారణంగా ఆన్లైన్ యాప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఎడ్యుకేషన్, ఫుడ్, న్యూస్, ఎంటర్టైన్మెంట్.. ఇలా రంగాల యాప్‌లతో పాటు వీడియో డేటింగ్ యాప్‌లకు కూడా గిరాకీ ఏర్పడింది. వీడియో డేటింగ్లు చేసుకుంటున్న నగరాలలో చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పాటు హైదరాబాద్ కూడా ఉంది. డేటింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు డేటింగ్ జపం చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఏ పని కావాలన్నా… -
డేటింగ్ యాప్ లో ప్రముఖ హీరోయిన్… మీమ్స్ ?
లారా దత్తా ఒక దశాబ్దం క్రితం హిందీ చిత్రసీమలో అతిపెద్ద తారలలో ఒకరు. ఆమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ డేటింగ్ యాప్‌ని ఉపయోగిస్తున్నట్లు వార్తలు వైరల్ కావడంతో గత రెండు రోజులుగా లారా వార్తల్లో నిలుస్తోంది. ఆమె యాప్‌ని ఉపయోగిస్తున్నట్లుగా వచ్చిన మీమ్స్ కూడా కొద్దిసేపటికే వైరల్‌గా మారాయి. లారాకు మెసేజ్‌లు వెల్లువెత్తడంతో ఆమె ఆన్‌లైన్‌కి వచ్చి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తాను ఏ డేటింగ్ యాప్‌లో లేనని,…
తాజావార్తలు
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!