Crime News: డేటింగ్ యాప్‌లో పరిచయం.. మహిళపై సామూహిక అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కఠిన చట్టాలు చేసినా వీటిలో మార్పు రావడంలేదు. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. సెక్టార్ 50 ప్రాంతంలోని హోటల్‌లో డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తి, అతని స్నేహితుడు ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు.
Also Read: Road Accident: రాఖీల కోసం వెళ్లి.. మృత్యు ఒడిలోకి చేరిన బాబాయ్, అమ్మాయి!
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమె డేటింగ్ యాప్ ద్వారా నిందితుడిని కలిసిందని, ఆ తర్వాత జూన్ 29న ఆమెను నిందుతుడు హోటల్‌కు ఆహ్వానించాడని పోలీసులు తెలిపారు. ఆమె హోటల్‌కు చేరుకున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఆమెకు ఆహారం అందించారని, అది తిన్న తర్వాత ఆమె స్పృహ కోల్పోయిందని ఆమె ఆరోపించింది. “దీనిని సద్వినియోగం చేసుకుని, వారు నాపై అత్యాచారం చేసి, ఆ చర్యను వీడియో కూడా తీశారు. నేను స్పృహలోకి వచ్చిన తర్వాత వారిని నిలదీస్తే, నిందితుడు ఆమె వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. ఎలాగోలా ఇంటికి తిరిగి వచ్చాను కానీ ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాను’ అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. సెక్టార్ 50 పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు గుర్తు తెలియని నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఈ విషయంలో విచారణ జరుగుతోందని ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ మాలిక్ తెలిపారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!