వీడియో డేటింగ్‌లలో అగ్రస్థానంలో హైదరాబాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ యాప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఎడ్యుకేషన్, ఫుడ్, న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా రంగాల యాప్‌లతో పాటు వీడియో డేటింగ్ యాప్‌లకు కూడా గిరాకీ ఏర్పడింది. వీడియో డేటింగ్‌లు చేసుకుంటున్న నగరాలలో చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పాటు హైదరాబాద్ కూడా ఉంది. డేటింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు డేటింగ్ జపం చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఏ పని కావాలన్నా అందరూ వీడియో కాల్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
Read Also: ఇది రైల్వే స్టేషన్ కాదు… ఎయిర్‌పోర్టే
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
అలాగే డేటింగ్ చేసుకునే ప్రియులు కూడా వీడియో డేటింగ్ యాప్‌లను వాడేస్తున్నారు. ఇలా డేటింగ్ యాప్‌లను అత్యధికంగా వాడుతున్న భారతీయ నగరాలలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నట్లు ఇటీవల ‘టిండర్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ జాబితాలో హైదరాబాద్ తర్వాతి స్థానంలో చెన్నై, బెంగళూరు నగరాలు ఉన్నాయి. అయితే డేటింగ్ చేసుకునే వాళ్లు ఒకరినొకరు నిజంగా తెలుసుకోవడంలో సహాయపడే కార్యకలాపాలను ఎంచుకుంటున్నారు. సైక్లింగ్, లాంగ్ వాక్, లంచ్, డిన్నర్ అనే పదాలను డేటింగ్‌లో ఎక్కువగా వాడుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!