దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ ని కొత్త డోర్స్ ఓపెన్ చేశాడు. అతను వేసిన దారిలోనే ప్రతి ఒక్కరూ నడుస్తూ ఉన్నారు. ఒక సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేస్తే, ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చెయ్యాలి అని ఇండియాలోని ప్రతి స్టేట్ కి వెళ్లి మరీ సినిమాని ప్రమోట్ చెయ్యడం రాజమౌళికి మాత్రమే �