వచ్చే దసరాకు తెలుగు నుంచి రెండు, తమిళ్ నుంచి ఒకటి, కన్నడ నుంచి ఒకటి, హిందీ నుంచి ఓ ఫిల్మ్ థియేటర్లోకి రాబోతున్నాయి. హిందీ, కన్నడ నుంచి ఘోస్ట్, గణపథ్ సినిమాలు వస్తున్నప్పటికీ… లియో, టైగర్ నాగేశ్వర రావు, భగవంత్ కేసరి సినిమాలదే హవా కానుంది. బాలయ్య నటించిన భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వర రావు తెలుగులో పోటీకి సై అంటున్నాయి. ఈ రెండు సినిమాలకు పోటీగా తమిళ్ నుంచి విజయ్ లియో రిలీజ్ కాబోతోంది.…