పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టొరీ సినిమాలు చేసి హిట్స్ హీరో నాని. ఇప్పటివరకూ టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. ఈసారి మాత్రం టాలీవుడ్ నుంచి టోటల్ ఇండియా తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కంటెంట్ తో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ‘దోస్తాన్’ సాంగ్ రిలీజ్ అయ్యి సూపెర్…