నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సెకండ్ పార్ట్ చేస్తున్నారు. అఖండ తాండవం పేరుతో రూపొందుతున్న ఈ సినిమా మీద హైప్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నందమూరి బాలకృష్ణ అఖండ సూపర్ హిట్ కావడంతో, ఆ తర్వాత జోష్‌తో మరిన్ని సినిమాలు చేశారు. ఇక బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులలో సరికొత్త జోష్ నిండిపోతుంది. దానికి తోడు, ఆ సినిమాకి సంబంధం లేని వ్యక్తులు కూడా సినిమా అవుట్‌పుట్ గురించి ఒక…