Home
Darshan Bail
Darshan Bail News
-
Supreme Court: “హైకోర్టు తప్పు చేసింది”.. యాక్టర్ దర్శన్ బెయిల్‌పై సుప్రీంకోర్టు..
Supreme Court: గతేడాది తన అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కీలక నిందితుడిగా కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉన్నాడు. దర్శన్‌తో పాటు అతడి భాగస్వామి పవిత్ర గౌడ కూడా నిందితురాలు. రేణుకాస్వామిని కర్ణాటకలో చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి, దారుణంగా చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. అయితే, కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. -
Darshan Bail: దర్శన్ కి బెయిల్.. రేణుకాస్వామి తండ్రి షాకింగ్ స్టేట్మెంట్
నటుడు దర్శన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌కు హైకోర్టు పలు షరతులు విధించింది. ఇది 6 వారాల మధ్యంతర బెయిల్ కాగా చికిత్స కోసం బెయిల్ మంజూరు చేశారు.. దీనిపై స్పందించిన రేణుకాస్వామి తండ్రి.. ఏం అన్నారు అనే వివరాల్లోకి వెళదాం పదండి. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్టయ్యాడు.. ఈ కేసులో చాలా కాలం తర్వాత దర్శన్‌కి మధ్యంతర బెయిల్ వచ్చింది.. ఈ వార్త ఆయన కుటుంబ సభ్యులను మరియు అభిమానులను ఆనందపరిచింది.… -
Darshan: పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.. దర్శన్ కి బెయిల్ ఇవ్వండి!!
రేణుకాస్వామి హత్యకేసులో బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్న నటుడు దర్శన్ చాలా రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్నారని, ఇప్పుడు చికిత్స చేయకపోతే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆయన తరపు న్యాయవాదులు. మైసూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు 3 నెలల పాటు బెయిల్ ఇవ్వాలని దర్శన్ తరపు న్యాయవాది సి.వి. నగేష్ వాదించారు. అయితే వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు తీర్పును రేపటికి రిజర్వ్ చేశారు. బళ్లారికి చెందిన విమ్స్ వైద్యుడు ఇచ్చిన మెడికల్ రిపోర్టు,… -
Darshan: పండక్కి దర్శన్‌కి శుభవార్త?
దర్శన్ కి శుభవార్త. అవును, దర్శన్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను త్వరగా విచారించడానికి అంగీకారం తెలిపింది. బళ్లారి జైలులో దర్శన్ వెన్ను నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల న్యాయవాది పరామర్శకు వచ్చినప్పుడు దర్శన్ విజిటర్ రూమ్‌కు వచ్చి తాను వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నట్టు తేలింది. బళ్లారి జైలులో ఉన్న దర్శన్ వెన్నునొప్పితో రోజూ నరకం అనుభవిస్తున్నాడు. అయితే త్వరగా బెయిల్ వచ్చేలా దర్శన్ వెన్నుపోటు డ్రామా చేస్తున్నాడనే అనుమానాన్ని కూడా… -
Darshan: దర్శన్ కి దెబ్బ మీద దెబ్బ!!
Darshan bail plea gets rejected in Renukaswamy murder case after 4 months of arrest : తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ అయి నాలుగు నెలలు కావస్తోంది. పోలీసులు చార్జిషీట్ సమర్పించిన అనంతరం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆ కోరిక మాత్రం ఫలించడం లేదు. ఆయన బెయిల్ దరఖాస్తును విచారించిన బెంగళూరులోని 57వ సీసీహెచ్ కోర్టు బెయిల్…
తాజావార్తలు
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Enough Phone: iPhone 13 Mini సైజులో కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, రిమూవబుల్ బ్యాటరీతో Enough Phone లాంచ్!
-
Surat Businessman: ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష దీపావళి బోనస్.. సూరత్ వ్యాపారి ఔదార్యంపై ప్రశంసలు!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Tirupati Rural ZPTC Result 2026: నరాలు తెగే ఉత్కంఠ.. తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం!
ట్రెండింగ్
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!