weekend Releasing movies.. థియేటర్లకు జనం రావడం లేదనేది వాస్తవం. దాంతో పెద్ద సినిమాల నిర్మాతలు ఎంతో కలత చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, సెట్స్ మీద ఉన్న మూవీస్ ను ఎలా పూర్తి చేయాలో తెలియని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఆగస్ట్ నుండి కొంతకాలం షూటింగ్స్ ఆపేస్తే కానీ పరిస్థితులు చక్కబడకపోవచ్చుననే ఆలోచన కూడా కొందరు నిర్మాతలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలు మాత్రం థియేటర్లకూ వస్తూనే ఉన్నాయి.…
సునీల్, అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు సలీమ్ మాలిక్ దర్శకుడు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్న ‘దర్జా’ మూవీ రిలీజ్ డేట్ ను శనివారం చిత్ర బృందం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ‘గుడుంబా శంకర్’ ఫేమ్ వీరశంకర్ తో పాటు సీనియర్ పాత్రికేయులు ప్రభు, వినాయక రావు పాల్గొన్నారు. తమ చిత్రాన్ని ఈ నెల…