చాలా మంది పాము కనిపించగానే భయంతో వణికిపోతారు. కొందరు అక్కడి నుంచి సైతం పరుగులు తీస్తారు. అయితే చాలా అరుదుగా కొంతమంది మాత్రమే పాము దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. పాములను పట్టుకునే సమయంలో కాటు వేసే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే అనుభవం ఉన్నవారే ఇలాంటి పనులు చేయాలని నిపుణులు సూచిస్తారు. ఇటీవల ఓ మహిళ పామును పట్టుకునే ప్రయత్నంలో పాము కాటుకు గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక గ్రామంలో పొదల్లో…