‘దండోరా’ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపాయి. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలని ఆయన అనడంపై అనసూయ, చిన్మయి లాంటి వారు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా నిధి అగర్వాల్‌కు జరిగిన ఇన్సిడెంట్‌ను సాకుగా చూపిస్తూ శివాజీ మాట్లాడటం.. ‘తప్పు చేసే వాళ్ళని వదిలేసి, మాకు నీతులు చెబుతారా?’ అని అనసూయ ఫైర్ అవ్వడంతో ఈ గొడవ ‘శివాజీ వర్సెస్ అనసూయ’గా మారిపోయింది. నాగబాబు, ప్రకాష్ రాజ్ లాంటి వారు కూడా అనసూయకు…
Shivaji: దండోరా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ హీరోయిన్లకు చేసిన సూచనలు కలకలం రేపాయి. వారు సామాన్లు కనపడేలా బట్టలు వేసుకోవద్దంటూ ఆయన సూచనలు చేయడంతో, ఈ అంశం మీద సింగర్ చిన్మయి మొదలు అనసూయ వంటి వారు స్పందిస్తూ రావడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఈ అంశం మీద తెలంగాణ మహిళా కమిషన్ సైతం సీరియస్ అయింది. శివాజీకి నోటీసులు సైతం జారీ చేసింది. 649cc లిక్విడ్ కూల్డ్ పారలల్ ట్విన్ ఇంజన్,…