‘డ్యాన్స్ ఐకాన్’ షో సీజన్ 1 ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందో చెప్పక్కర్లేదు. ఇక దీనికి కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్’ ఫిబ్రవరి 14 నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్‌లు గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్…