Lokesh Kanagaraj : రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్.. కీలక విషయాలను వెల్లడించారు. నేను ముందుగా రజినీకాంత్ కు చెప్పిన కథ కూలీ కాదు. ఆయనకు ముందు ఓ ఫాంటసీ కథ చెప్పాను. కానీ దాన్ని తీయాలంటే చాలా టైమ్ పడుతుందని దాని ప్లేస్ లో…