పప్పు ఆరోగ్యానికి మంచిది.. శాకాహారం తీసుకొనే వారికి ఇది మాంసంలోని పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..అది నిజమే కానీ.. బాగుంది కదా అని రోజూ అదే పని చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. టమాటా పప్పు, సాంబర్ అంటూ ఏదో ఒక రూపంలో పప్పులను వారంలో నాలుగైదు రోజులైనా తింటుంటారు. నిజానికి పప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పుల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి, ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి… అయితే పప్పును…