కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప’ మొదటి సాంగ్ కు విశేషమైన స్పందన వచ్చింది. మొదట్లో విభిన్నమైన స్పందన వచ్చినప్పటికీ తరువాత లిరిక్స్ అంతా ఫిదా అయిపోయారు. పైగా అందులో అల్లు అర్జున్ చేసిన రెండు మూడు ఐకానిక్ స్టెప్పులు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నిన్నటికి 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. మరోవైపు త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు అంతా ‘పుష్ప’ సెకండ్…