Home
Daily Astrology
Daily Astrology News
-
సెప్టెంబర్ 28, మంగళవారం దినఫలాలు : వ్యాపారస్తులకు నూతనోత్సాహం
మేషం:- వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించండి. మిత్రులపై ఉంచిన నమ్మకం సన్నగిల్లుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసిరాగలవు. హోటల్ తిరుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనికి ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కుంటారు. వృషభం:- ఉపాధ్యాయులు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. సహకార సంఘాల్లో వారికి, ప్రైవేటుసంస్థల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుటవలన ఆందోళనకు గురవుతారు. దేవాలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు,… -
సెప్టెంబర్ 27, సోమవారం దినఫలాలు
మేషం:- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. భాగస్వామ్యుల మధ్య అవగాహన కుదరదని చెప్పవచ్చు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇతరులపై మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. వృషభం:- ఓర్పు, నేర్పుతో వ్యవహారించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం.… -
సెప్టెంబర్ 26, ఆదివారం దినఫలాలు
మేషం : ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ అవసరం. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. వ్యాపారంలో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. వృషభం : కొంతమంది మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం వల్ల ఆందోళనకు గురవుతారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు.… -
సెప్టెంబర్ 25, శనివారం దినఫలాలు
మేషం:- ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. వృషభం:- విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కివచ్చే ఆస్కారం… -
సెప్టెంబర్ 24, శుక్రవారం దినఫలాలు…
మేషం:- ప్రైవేటు సంస్థలలోని వారు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించండి. ముఖ్యల రాకతో మీలో నూతనోత్సాహం నెలకొంటుంది. వృత్తి వ్యాపారులకు శుభదాయకం. చెడు అలవాట్లకు, స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. మీ తెలివి తేటలకు వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృషభం:- నిత్యవసర వస్తువ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తి నివ్వగలదు. స్త్రీలు మొండివైఖరి అవలంభించడం వల్ల మాటపడవలసి వస్తుంది. విద్యార్థుల ఆలోచనలు పక్కదోవ పట్ట కుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.… -
సెప్టెంబర్ 23, గురువారం దినఫలాలు
మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. బంధు మిత్రులకు ముఖ్య సమాచారం అందిస్తారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. వృషభం : ఈ రోజు మీకు ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటాయి. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు పథకాలు కార్యరూపం దాల్చుతాయి.… -
సెప్టెంబర్ 22, బుధవారం దినఫలాలు
మేషం : ముఖ్యులను కలుసుకున్నా కార్యం నెరవేరదు. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు సంతృప్తికానవస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృషభం : సాహస ప్రయత్నాలు విరమించండి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత… -
సెప్టెంబర్ 21, మంగళవారం దినఫలాలు
మేషం : రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగస్తుల సమర్థతను, అంకితభావాన్ని అధికారులు గుర్తిస్తారు. క్యాటరింగ్ పనివారలకు, హోటల్, తినుబండారాల వ్యాపారులు సంతృప్తినిస్తాయి. వృషభం : రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయంలో సంతృప్తికానరాగలదు. సందర్భానుకూలంగా సంభాషించడం వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. సతీ సమేతంగా… -
సెప్టెంబర్ 20, సోమవారం దిన ఫలాలు
మేషం : ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ అవసరం. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. వ్యాపారంలో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. వృషభం : కొంతమంది మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం వల్ల ఆందోళనకు గురవుతారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు.… -
సెప్టెంబర్ 18, శనివారం దినఫలాలు…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శుభదాయకం. ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ ప్రమేయం లేకున్నా అకారణంగా మాటపడవలసి వస్తుంది. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని మిర్చి, నూనె, వెల్లుల్లి, ధాన్యం, అపరాలు, స్టాకిస్టులకు, హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. స్థిరాస్తి వ్యవహారాల్లో, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా…
తాజావార్తలు
-
Nikhil Siddhartha: తెలుగు సినిమాల్లో ఆ చెత్త ఆగిపోవాలి
-
ICC Rankings: న్యూజిలాండ్పై అదరగొట్టిన బుమ్రా.. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారీ జంప్..
-
Central Cabinet: కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. ఆ రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్..
-
Sampath Nandi: ఆ ఒక్క కారణంతోనే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకున్నా..
-
Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్కార్ట్ సీఈఓ రాజీనామా..
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!