Home
Daily Astrology
Daily Astrology News
-
సెప్టెంబర్ 13, సోమవారం దినఫలాలు…
మేషం : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారానికి బాగా శ్రమిస్తారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. స్త్రీలు షాపింగ్ విషయాలలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. వృషభం : మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూల, బేకరీ తినుబండారాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు, కీలకమైన విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు.… -
12 సెప్టెంబర్ 2021 ఆదివారం దినఫలాలు
మేషం : ప్రైవేటు సంస్థల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలలో వారికి శుభదాయకం. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాలు, బకాయిల వసూళ్ళ విషయంలో జాప్యం తప్పదు. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. వృషభం : మీ సమర్థత, నిజాయితీలు ఆలస్యంగా వెలుగు చూస్తాయి. ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ రంగాలలో వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రేమికులు అవగాహనా లోపం వల్ల విడిపోయే ఆస్కారం వుంది. ఉద్యోగస్తులు… -
11 సెప్టెంబర్ 2021 శనివారం దినఫలాలు
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో మాటపడే అవకాశం ఉంది.. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం.. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు భాగస్వామిక చర్చల్లో చేసే ప్రతిపాదనలకు గుర్తింపు, ఆమోదం లభిస్తాయి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఒక స్థిరాస్తి… -
సెప్టెంబర్ 10 శుక్రవారం దినఫలాలు
మేషం: భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ పెద్దల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదం వుంది. జాగ్రత్త వహించండి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వృషభం : అసలైన మీ లక్ష్యాలను చేరుకోవాలంటే పనిపై అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఆహ్వానాలు లభిస్తాయి.… -
సెప్టెంబర్ 9, గురువారం దినఫలాలు…
మేషం : ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు కళ్లు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వృషభం : ఆర్థిక విషయంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు వాయిదావేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు తోటివారితో సంభాషించునపుడు… -
సెప్టెంబర్ 8, బుధవారం దినఫలాలు : వ్యాపారులకు లాభదాయకం
మేషం : వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించడి. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలంగా మారుతాయి. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. మిత్రలను కలుసుకుంటారు. దంపతుల మధ్య ప్రేమానుబంధం బలపడుతుంది. వృషభం : హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. బంధువులతో మీ… -
సెప్టెంబర్ 7, మంగళవారం దినఫలాలు
మేషం : ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే యత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని పూర్తికావు. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీల వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంది. వృషభం : దైవ, పుణ్యకార్యాలలో ఇతోధికంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు వస్త్రములు, అకలంకరణలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టడానికి యత్నిస్తారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలకు గురికాకండి.… -
సెప్టెంబర్ 6, సోమవారం దినఫలాలు…
మేషం : స్థిరాస్తుల అమ్మకానికై చేయుయత్నాలు వాయిదాపడటం మంచిది. ఉపాధ్యాయులతో మితంగా సంభాషించండి. రుణవాయిదాలు, పన్నులు సకాలంలో చెల్లిస్తారు. స్త్రీలకు అనురాగ, వాత్సల్యాలు పెంపొందుతాయి. ముఖ్యంగా, ఇతరుల వ్యాపార విషయాలలో జోక్యం అంత మంచిదికాదు అని గమనించండి. వృషభం : బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. అతిథి మర్యాదలు, సత్కారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలన యత్నాల్లో పురోభివృద్ధి. మీ నిజాయితీకి మంచి గుర్తింపు, రాణింపు, ప్రశంసలు లభిస్తాయి. స్త్రీలకు వస్తువుల పట్ల… -
సెప్టెంబర్ 5, ఆదివారం దినఫలాలు…
మేషం : ఉపాధ్యాయులు సన్మానాలు అందుకుంటారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. ప్రేమికుల మధ్య అవగాహనా లోపం వల్ల ఊహించని పరిణామాలు సంభవిస్తాయి. తలపెట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. ఆలయాలను సందర్శిస్తారు. వృషభం : భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు బహుమతులను అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకారం అందిస్తారు. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద… -
సెప్టెంబర్ 4, శనివారం దినఫలాలు…
మేషం : స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆలయ సందర్శనాలలో స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్ద మొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమంకాదని గమనించండి. వృషభం : ఉద్యోగస్తుల తొందరపాటుతనానికి అధికారులతో మాటపడక తప్పదు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు…
తాజావార్తలు
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!