Home
Daily Astrology
Daily Astrology News
-
అక్టోబర్ 15, శుక్రవారం దినఫలాలు
మేషం : ఈ రోజు ఈ రాశిలోని చిన్నతరహా పరిశ్రమల్లో వారికి విద్యుత్ లోపం వల్ల దుబారా పెరగడంతో అశాంతి అధికం అవుతుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు జాగ్రత్త అవసరం. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చకండి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. స్కీంలు, వాయిదాల పద్ధతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. స్త్రీలపై పొరుగువారి ప్రభావం అధికంగా… -
అక్టోబర్ 14, గురువారం దినఫలాలు
మేషం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపకాలు అధికమవుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. వృషభం :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. గృహంలో మార్పులు, మరమ్మతులు చేపడతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ… -
అక్టోబర్ 13, బుధవారం దినఫలాలు…
మేషం:- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచనస్ఫురిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు ఆందోళన కలిగిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వృషభం:- శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. తల పెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొటారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశ ఉంది. ఏ… -
అక్టోబర్ 12, మంగళవారం దినఫలాలు
మేషం :- ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఉపాధ్యాయులకు అనుకూలం. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ముఖ్యలకు బహుమతులు అందజేస్తారు. వృషభం :- పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల పట్ల ఆకర్షితులవుతారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో… -
అక్టోబర్ 11, సోమవారం దినఫలాలు…
మేషం:- రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ధనం నిల్వచేయాలనే మీ ఆలోచన ఫలించదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులను ఎదుర్కుంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. వృషభం :- స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, అధికారులతో తనిఖీలు, పర్యటనలు… -
అక్టోబర్ 10, ఆదివారం దినఫలాలు : విహార యాత్రలు, విదేశీయానం
మేషం:- అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు కాళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారభమవుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి. వృషభం:- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు విరమించుకుంటారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు ఏకాగ్రత ముఖ్యం. రుణం తీర్చటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ముందుచూపుతో వ్యవహరించుట మంచిది.… -
అక్టోబర్ 9, శనివారం దిన ఫలాలు
మేషం :- భాగస్వామ్యుల మధ్య ఎదుటివారి కారణంగా ఆపోహలు తలెత్తగలవు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. సాహస ప్రయత్నాలు విరమించండి. స్త్రీలకు నరాలకు సంబంధించిన చికాకులు అధికవుతాయి. వస్తువుల పట్ల ఆపేక్ష అధికమవుతుంది. బంధువులతో మనస్పర్థలు తలెత్తుతాయి. వృషభం :- విద్యుత్ లోపం వల్ల గృహం లేక వ్యాపార సంస్థల్లో సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. బంధువుల ఆకస్మిక రాకతో ఖర్చులు అధికమవుతాయి. చర్మానికి సంబంధించిన చికాకులు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. తలపెట్టిన పనులు… -
అక్టోబర్ 8, శుక్రవారం దినఫలాలు
మేషం : మత్స్యు, కోళ్లె, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు. పెరిగిన ధరలు చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృషభం : ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ధనం విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. రుణములు… -
అక్టోబర్ 7, గురువారం దినఫలాలు
మేషం:- ఉద్యోగస్తుల తొందరపాటు నిర్ణయాల సమస్యలు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ వాక్చాతుర్యానికి మంచి తనానికి గుర్తింపు లభిస్తుంది. రాజకీయాలలో వారికి మెళకువ అవసరం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వృషభం:- స్త్రీలకు బంధువులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వృత్తి, ఉద్యోగస్తులకు కలిసి రాగలదు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు, రేషన్… -
అక్టోబర్ 6, బుధవారం దినఫలాలు
మేషం:- అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు కాళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారభమవుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి. వృషభం:- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు విరమించుకుంటారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు ఏకాగ్రత ముఖ్యం. రుణం తీర్చటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ముందుచూపుతో వ్యవహరించుట మంచిది.…
తాజావార్తలు
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
ట్రెండింగ్
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!