Home
Daily Astrology
Daily Astrology News
-
అక్టోబర్ 29, శుక్రవారం దినఫలాలు
మేషం : ఈ రోజు ఈ రాశివారికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకు సానుకూలతకు బాగా శ్రమించాలి. పారిశ్రామిక రంగాల వారికి ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థల వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ధైర్యంతో ముందడుగు వేస్తే తప్ప అది ఆనందదాయకం కాదు. మిత్రులతో… -
అక్టోబర్ 28, గురువారం దినఫలాలు
మేషం : ఈ రోజు ఈ రాశిలోని చేతివృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. వృషభం : ఈ రోజు ఈరాశివారికి ప్రైవేటు సంస్థల్లో సదవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. ఇతరులకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. సేవ, సందర్భానికి అనుగుణంగా మీ కార్యక్రమాలు,… -
అక్టోబర్ 27, బుధవారం దినఫలాలు
మేషం :- వ్యాపారాల్లో నష్టాలను కొంతమేరకు అధిగమిస్తారు. అవగాహనం లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. స్త్రీలకు మొహమ్మాటాలు, ఒత్తిళ్లు అధికమవుతాడు. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిదికాదు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వృషభం :– మాట్లాడలేనిచోట వహించడం మంచిది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థికస్థితి కొంత మెరుగనిపిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ప్రతికా… -
అక్టోబర్ 26, మంగళవారం దినఫలాలు
మేషం :- బ్యాంకు వ్యవహారాలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి, పనిభారం తప్పవు. మీ కళత్ర సహకారంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. ఎదుటివారి ఆంతర్యాన్ని గమనించి ముందుకుసాగండి. మీ బలహీనతలు, ఆగ్రహావేశాలు ఇబ్బందులకు దారితీసే ఆస్కారం ఉంది. వృషభం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంలబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.… -
అక్టోబర్ 25, సోమవారం దినఫలాలు
మేషం :- ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఇబ్బందులెదురవుతాయి. వృషభం :- శస్త్రచికిత్సలు విజయవంతం కావటంతో డాక్టర్లు పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి… -
అక్టోబర్ 24, ఆదివారం దినఫలాలు
మేషం :- బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మీ సంతానం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఖర్చులు సామాన్యం. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృషభం :- రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. గృహములో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.… -
అక్టోబర్ 23, శనివారం దిన ఫలాలు : వ్యాపారస్థులకు లాభాలు
మేషం :- భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు, చికాకులు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. రాజకీయాల్లో వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. వృషభం :- పత్రికా రంగంలో వారికి ఒత్తిడి తప్పదు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ మాటే నెగ్గాలన్న పట్టుదలకు పోవటం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో… -
అక్టోబర్ 20, బుధవారం దినఫలాలు
మేషం : ఈరోజు ఈ రాశివారి వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు స్ఫురిస్తాయి. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మంచితనం, మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. రుణం ఏ కొంతైనా… -
అక్టోబర్ 19, మంగళవారం దినఫలాలు
మేషం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ఆదరణ లభిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. క్లిష్ట సమయంలో మీ శ్రీమతి సహాయం లభిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దైవ పుణ్య కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. వృషభం :- వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదలతో శ్రమించండి, సత్ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలోను, సంఘంలోను మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీలకు పనివారలతో… -
అక్టోబర్ 18, సోమవారం దినఫలాలు
మేషం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత చాలా అవసరం. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. వృషభం :- ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు, కార్యాలయ పనులతో హడావుడిగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యము గురించి సంతృప్తి కానవస్తుంది. సాంకేతిక రంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక, సొంత వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు.…
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
ట్రెండింగ్
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..