మేషం: కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేపడతారు. పాత రుణాలు తీరుస్తారు. కోర్టు, భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. వృషభం: భాగస్వామిక చర్చలు వాయిదా పడటం మంచిదని గమనించండి. ఉద్యోగస్తుల హోదా పెరగటంతో పాటు స్థానచలన మార్పుతథ్యం. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పెద్దలు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. గత…
మేషం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు పదవులయందు అనేక మార్పులు సంభవిస్తాయి. దంపతుల మధ్య అవగాహనాలోపం చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. వృషభం: మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషిచేయండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. విద్యార్దులో భయాందోళనలు చోటుచేసుకుంటాయి. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో…
మేషం: కుటుంబీకులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రతి విషయంలో మౌనం వహించడం మంచిదని గమనించండి జాయింట్ వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. వృషభం: కొబ్బరి, పండ్లు, పూలు, పానియ చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. క్రీడ, కళ, సాంస్మక రంగాల పట్ల ఆశక్తి వహిస్తారు. కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెలకువ…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయనాయకులు సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది. మిమ్ములను కొంత మంది ధన సహాయం అర్థిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారి పనితీరు, వాగ్దాటి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు బంధువుల తాకిడివల్ల ఒత్తిడి,…
మేష రాశి: ఈ రోజు ఈ రాశివారు రోజంతా బిజీగా ఉంటారు. నిలిచిపోయిన కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు పురోగమిస్తాయి. బంగారం, వెండి వ్యాపారులకు బలహీనంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది.వృషభ రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆరోగ్యంతో పాటు కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ సామాజిక స్థితిని మెరుగవుతుంది. మీరు కుటుంబంలోని పెద్దల మాట వినవలసి రావచ్చు.…
మేషం :- ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్, ట్రావెలింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెళకువ వహించండి. ఏదో సాధించలేక పోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. వృషభం :– ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. అతిథి…
మేషం : ఈ రోజు ఈ రాశివారి ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. మీ కళత్రం కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వ్యక్తిగత భావాలను బయటికి వ్యక్తం చేయకండి. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఫ్యాన్సీ, గృహోపకరణాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన పనులలో…
మేషం :- బాకీలు, వాయిదా చెల్లింపుల వసూళ్లలో శ్రమ, ప్రయాస లెదుర్కుంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిదికాదు. కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. వృషభం :- కావలసిన వస్తువు లేక పత్రాలు సమయానికి కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. మిత్రుల సహకారంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు విసుకు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. లీజు,…
మేషం: ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. హోటల్, తినుబండారాల వ్యాపారులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు సంతానంతో, వర్కర్లతో చికాకులు తప్పవు. వృషభం: ప్రభుత్వ సంస్థలలో పనులు పూర్తి అవుతాయి. రుణంలో కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభాదయకంగా ఉంటుంది. విద్యార్థులు కళాత్మక, క్రీడాపోటీలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలనిస్తాయి.…
మేషం: వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలదార్లను ఆకట్టుకుంటాయి. స్త్రీలు అస్వస్థత, నీరసం వంటి చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ సంతానం మొండి వైఖరి చికాకు కలిగిస్తుంది. మార్కెట్లు రంగాల వారు తమ టార్గెట్టును పూర్తిచేస్తారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. వృషభం: రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన మెచర్లు ఏమంత సంతృప్తినీయవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరం. మీ…