కుంభ రాశి వారికి నేడు అన్నీ కలిసిరానున్నాయి. ఈరోజు చేసే ప్రతి పని మీకు కలిసివస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. ఆర్ధిక విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. ఈరోజు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ శాంకరి అమ్మవారు. ఈరోజు సరస్వతి అమ్మవారి స్తోత్రంను పారాయణం చేస్తే మంచింది. 12 రాశుల వారి పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాలు మీకోసం భక్తి టీవీ…