మేషం: ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఇష్టమైనవారితో షాపింగ్‌లు చేస్తారు. సమయానికి కావలసిన వస్తువులు కనిపించకుండా విసుగు చెందుతారు. వృషభం: ఈ రోజు ఈ రాశివారికి అధికంగా వున్నా రాబడి విషయంలో పురోభివృద్ధి కానవస్తుంది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ చిరు వ్యాపారస్తులకు…