యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు ఆయన అత్త పురంధేశ్వరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “మీరు చాలా ప్రత్యేకమైన వారు… అందుకే మీ మనోహరమైన ముఖం ఎప్పుడూ చిరునవ్వులతో ఉండాలి… హ్యాపీ బర్త్ డే రాక్‌స్టార్” అంటూ ట్వీట్ చేశారు. ఇక నిన్నటి నుంచే ఎన్టీఆర్ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ మొదలుపెట్టారు ఆయన అభిమానులు. నిన్నటి నుంచే ట్విట్టర్లో హ్యాపీ…