ప్రముఖ నేషనల్ అవార్డు విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ లీలాధర్ సావంత్ తన 25 సంవత్సరాల జీవితాన్ని సినీ పరిశ్రమకే అంకితం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన తన కెరీర్లో అనేక దిగ్గజ బాలీవుడ్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. ‘దీవానే’, ‘జిడ్డీ’, ‘మై ఖిలారి తు అనారి’ సహా మొత్తం 177 చిత్రాలకు పనిచేశారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడాయన కష్ట పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం అతను తన భార్య పుష్పా…