చాందిని చౌదరికి కాల్ చేసి గెస్ట్ హౌస్ కి రా అన్నాను. ప్రాంక్ కాల్ చేస్తే.. ఏడవడం మొదలుపెట్టేసింది. ఆ తర్వాత నేను రా బాబు అని చెప్తే.. ఎక్కడ ఉన్నావ్ అని అడిగి.. వచ్చి మరీ చితకొట్టిందంటూ చెప్పుకొచ్చింది
తనమీద లైంగిక వేధింపులు జరిగాయని పేర్కొన్న సింగర్, నటి స్నిగ్ధ ఒకరకంగా రేప్ అటెంప్ట్ జరిగిందని చెప్పుకొచ్చింది. ఆ రేప్ అట్టెంప్ట్ జరిగిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు ఆ భయం తనను వెంటాడుతూ ఉండేదని ఆమె చెప్పుకొచ్చింది.