నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోకు విశేషమైన స్పందన లభిస్తోంది. వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను నాని సమర్పణలో ఛాయ్ బిస్కెట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను నిర్వర్తించారు. కె.కె. రాసిన పాట ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి పర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. విజయ్ బులగానిన్ సంగీతం అందించిన ఈ సాంగ్…