టాలీవుడ్‌కు మరో యంగ్ అండ్ డైనమిక్ విలన్ దొరికేశాడు. జగపతి బాబు, శ్రీకాంత్, సునీల్ లాంటి ఫేడవుటైన హీరోలంతా స్టార్ విలన్లుగా ఛేంజై.. పొరుగు ఇండస్ట్రీలో బిజీగా మారుతుంటే.. ఈ శాండిల్ వుడ్ యాక్టర్.. హీరోగా సత్తా చాటుతూనే.. తెలుగులో విలన్‌గా బిజీ అవుతున్నాడు.. జాలిరెడ్డిగా పుష్ప చేతిలో తన్నులు తిన్న ధనుంజయ.. పుష్ప 2లో కూడా అదే క్యారెక్టర్‌లో కంటిన్యూ అవుతున్నాడు. జాలి రెడ్డిగానే తెలుగు ప్రేక్షకులకు రిజిస్టరైన ఈ శాండిల్ వుడ్ యాక్టర్.. కన్నడ…
Zebra Satyadev First Look : ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ చిత్రం ‘జీబ్రా’ లో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించారు. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్. ఎన్. రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.…